SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Moviesweb Series Release On Ott September 30

OTT RELEASE: రేపు ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు రిలీజ్!

  • Written By: ChanDuuu
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
OTT RELEASE: రేపు ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు రిలీజ్!

తెలుగు ప్రేక్షకులు చాలారోజుల నుంచి ఓటీటీలో రిలీజ్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘చార్లీ’. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది. కాకపోతే పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. అంతలో పే పర్ వ్యూ పద్ధతిలో రేపటి(సెప్టెంబరు 30) నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని థియేటర్లలోకి వచ్చి, కొన్ని వారాల తర్వాత బుల్లితెరపై అడుగుపెడుతున్నారు.

మరోవైపు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ కావాలనుకునే ప్రేక్షకులు కచ్చితంగా బిగ్ స్క్రీన్ పై తమకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. వాళ్లు ఓటీటీలో రిలీజ్ కోసం ఎదురుచూడరు. అలా కాదు మేం మొబైల్ లేదంటే టీవీలోనే చూస్తాం అనుకునే వాళ్లు మాత్రం, ఓటీటీల్లో సదరు మూవీస్ విడుదలయ్యేంత వరకు ఎదురుచూస్తారు. దానికోసం ఎన్నాళ్లయినా సరే వెయిట్ చేస్తారు. అలా ఈ వారం ఏకంగా 15 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాయి. వాటిలో ఏయే సినిమాలు ఏయే ఓటీటీలో విడుదలవుతున్నాయి. వాటి జాబితా ఓసారి చూసేద్దాం.

ott

స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితా

అమెజాన్ ప్రైమ్ (AMAZON PRIME):

  • చార్లీ- తెలుగు,తమిళం, కన్నడ, హిందీ
  • యార్ మేరా తిత్లియాన్ వర్గ- పంజాబీ
  • బుజ్జీ ఇలా రా- తెలుగు (స్ట్రీమింగ్ అవుతోంది)

జీ 5 (ZEE 5):

  • కెప్టెన్- తెలుగు,తమిళ

సోనీ లివ్ (Sony Liv):

  • కోబ్రా- తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా (AHA):

  • రేయికి వేయి కళ్లు- తెలుగు
  • మ్యాడ్ కంపెనీ- తమిళం సిరీస్ సీజన్ 1

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DISNEY PLUS HOTSTAR)

  • తీర్పు- మలయాళం
  • హోకస్ పోకస్ 2- ఇంగ్లీష్
  • కర్మ్ యుద్ధ్- హిందీ సిరీస్ సీజన్ 1

నెట్ ఫ్లిక్స్ (NETFLLIX)

  • ప్లాన్ ఏ ప్లాన్ బీ- హిందీ
  • రెయిన్ బో- స్పానిష్
  • ఎంటర్ గలాక్టిక్- ఇంగ్లీష్
  • అనికులపో- ఇంగ్లీష్
  • నట్ చతిరం నగర్ గిరాదు- తమిళం(స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఫాంటమ్ పప్స్-  ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 1
  • ఫ్లోర్ ఈజ్ లావా- ఇంగ్లీష్ రియాలిటీ షో సీజన్ 3
  • రంగరంగ వైభవంగ- తెలుగు (ఆదివారం నుంచి స్ట్రీమింగ్)

హోయ్ చోయ్ (Hoichoi)

  • భోదన్- బెంగాలీ సిరీస్ సీజన్ 1

మరి పైన చెప్పిన సినిమాలు, సిరీసుల్లో మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

  • ఇదీ చదవండి: ‘కార్తికేయ 2’ ఓటిటి రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..

Tags :

  • 777 Charlie
  • Captain Movie
  • Cobra Movie
  • OTT Releases
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

  • OTT Release: ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    OTT Release: ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

    Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

  • ఓటిటిలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 తమిళ సినిమాలు!

    ఓటిటిలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 తమిళ సినిమాలు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

    షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam