16వేల మందితో శృంగారం చేసింది.. కానీ త్వరలో పెళ్లికి రెడీ!

20 ఏళ్లపాటూ పోర్న్ ఇండస్ట్రీ లో ఉండి.. దాదాపు 16వేల మందితో సెక్స్ లో పాల్గొన్న మాజీ సెక్స్ వర్కర్, టిక్ టాక్ యూజర్ యాష్లీ తాజాగా మీడియా ముందుకొచ్చింది. ప్రస్తుతం తాను ఫోర్న్ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నానని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. టిక్‌టాక్‌లో ఆమె ట్రాష్లీ ఎనానిమస్ అకౌంట్ కలిగివుంది. ఇందులో అప్పుడప్పుడు వీడియోలు అప్ లోడ్ చేస్తుంటుంది.

ygat minతాజాగా పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ గురించి ఆమె చెప్పిన విషయాలు షాకిస్తున్నాయి. కొంత మంది డబ్బు సంపాదించడానికి పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ ఎంచుకుంటున్నారు.. కానీ అందులోకి వెళ్తే ఎన్ని కష్టాలు పడతారో అన్నది ఆమె చెప్పే విషయాలు ఓ హెచ్చరిక లాంటివి అంటున్నారు. 20 ఏళ్ల పాటు పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ లో ఎన్నో కష్టాలు పడ్డాననీ, రకరకాల వేధింపులను ఎదుర్కొన్నానని యాష్లీ తెలిపింది. ఈ క్రమంలో 16 వేల మందితో శృంగారం చేయాల్సి వచ్చిందని.. ఇది సామాన్య విషయం కాదని తెలిపింది. అయితే ఇప్పుడు ఆ వృత్తి నుంచి శాశ్వతంగా బయటకు వచ్చానని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది. ఇక్కడే యాష్లీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆమెకు ఓ మహిళ నచ్చిందని.. ఆమెను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది.

aygawej minతన 20 ఏళ్ల జీవితం ఎలా సాగిందన్న విషయం గురించి చెబుతూ..ఈ వృత్తిలో అసలు గ్లామర్ అన్నది లేదని యాష్లీ తెలిపింది. సెక్స్ ఇండస్ట్రీ అనగానే అందమైన ప్రపంచం, గ్లామర్ హంగులు ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు.. కానీ అది ఎంత మాత్రం నిజం కాదని అన్నారు. ఎవరైనా ఈ కెరీర్ ఎంచుకునే ముందు బాగా ఆలోచించుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ఆమె వీడియోలో కన్నీరు పెట్టుకున్నారు. 20 ఏళ్ల లో ఎన్నో నరకపు రాత్రులు, సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడం, మత్తుపదార్థాలు, ఎఫెక్షన్‌తో ఉండలేకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు.

yaslier minతాను ఆ వృత్తిలో ఉండటంతో తనకు ఎవరూ ఇళ్లు కూడా కిరాయికి ఇచ్చేవారు కాదని.. కొన్ని సార్లు తనను కిడ్నాప్ చేసి విచ్చలవిడిగా శృంగారం చేసేవారని.. కొన్ని సార్లు స్థానికులు తనపై ఘోరంగా దాడి చేసేవారని.. తన వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని తెలిసి మానసికంగా కృంగిపోయేదాన్ని అని అన్నారు. ప్రస్తుతం ఆ వృత్తి నుంచి బయటకు రావడం.. నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవడం తృప్తిగా ఉందని అన్నారు. అయితే యాష్లీ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా చెబుతోందని కొందరు మెచ్చుకుంటుంటే.. మళ్లీ అదే తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని.. మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. “యు ఆర్ అమేజింగ్… ఐ లవ్యూ” అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. “నిన్ను చూసి గర్వపడుతున్నాను” అని మరో యూజర్ స్పందించారు.