SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Will Smith Banned 10 Years From Oscar Events

ఒక్క చెంపదెబ్బ ఫలితం..పదేళ్ల శిక్ష! విల్ స్మిత్ కు భారీ షాక్!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Sat - 9 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒక్క చెంపదెబ్బ ఫలితం..పదేళ్ల శిక్ష! విల్ స్మిత్ కు భారీ షాక్!

ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ విల్ స్మిత్ కు భారీ షాక్ తగిలింది. మోషన్ పిక్చర్ అకాడమీ అతడి పై చర్యలు తీసుకుంది. మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 94వ ఆస్కార్ వేడుకలో కమెడియన్ క్రిస్ రాక్‌ని విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆస్కార్ నిర్వాహకులతో పాటు చాలా మంది స్మిత్ పై చాలా విమర్శలు కురిపించారు. ఆస్కార్ కమిటీ చట్టపరమైన చర్యలకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా మోషన్ పిక్చర్ అకాడమీ విల్ స్మిత్ పై చర్యలకు పూనుకుంది.

ఆస్కార్‌ అవార్డు వేడుకలలో పాల్గొనకుండా విల్ స్మిత్ పై ఈ అకాడమీ పదేండ్లపాటు నిషేధం విధించింది. ఆస్కార్ అకాడమీ పాటు ఇతర అకాడమీలు నిర్వహించే వేడుకలకు సైతం ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. శుక్రవారం సమావేశమైన అకాడమీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కాగా, అకాడమీ నిర్ణయాన్ని పై విల్ స్మిత్ స్పందించారు. అకాడమీ తీసుకున్న ఈ నిర్ణయాని తాను గౌరవిస్తున్నానని విల్‌ స్మిత్‌ తెలిపారు. ఇప్పటికే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ కు ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jail punishment to will smith

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Hero Smith
  • Oscar award
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మళ్లీ ఆస్కార్‌ కొడతాం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌ వైరల్‌!

మళ్లీ ఆస్కార్‌ కొడతాం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌ వైరల్‌!

  • ఆస్కార్‌ అవార్డు అమ్ముకోవచ్చా.. నిబంధనలేం చెబుతున్నాయి అంటే!

    ఆస్కార్‌ అవార్డు అమ్ముకోవచ్చా.. నిబంధనలేం చెబుతున్నాయి అంటే!

  • తమ్మారెడ్డికి క్షమాపణలు చెప్తూనే.. మళ్లీ ఘాటుగా హెచ్చరించిన నాగబాబు!

    తమ్మారెడ్డికి క్షమాపణలు చెప్తూనే.. మళ్లీ ఘాటుగా హెచ్చరించిన నాగబాబు!

  • ‘మార్వెల్ మూవీస్’ డైరెక్ట్ చేయనున్న రాజమౌళి? రామ్ చరణ్ ఏమన్నారంటే..!

    ‘మార్వెల్ మూవీస్’ డైరెక్ట్ చేయనున్న రాజమౌళి? రామ్ చరణ్ ఏమన్నారంటే..!

  • RRRకి ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు..  తమ్మారెడ్డి ఈ లెక్కలు తెలుసుకోండి!

    RRRకి ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు.. తమ్మారెడ్డి ఈ లెక్కలు తెలుసుకోండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam