యంకర్ విష్ణు ప్రియా.. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మత్తెకించే సోయగాలతో కుర్రకారును ఓ రేంజ్ లో ఆకట్టుకునే పనిలో నిమగ్నమైందీ అందాల యాంకర్. నచ్చిన సాంగ్స్ తో స్టెప్ లేస్తేూ డ్యాన్స్ తోనే కాకుండా తన అందంతో అభిమానులకు మంచి జోష్ ను అందిస్తోంది. అయితే తాజాగా యాంకర్ విష్ణు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తేూ ఓ వీడియోను షేర్ చేసింది.
అందులో ఎర్రని చిట్టి గౌను వేసుకుని అదిరిపోయే పాటకు మాస్ స్టేప్పులతో కుర్రకారును తన మాయలోకి లాగేసుకుంటోంది. అయితే విష్ణు ప్రియా ఇన్ స్టాగ్రామ్ లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందీ ముద్దుగుమ్మ. అటు యాంకరింగ్ తో పాటు ఇటు సినిమాల్లో కూడా రాణిస్తూ అన్ని రంగాల్లో ఉన్నానంటూ చెప్పకనే చెబుతోంది ఈ అందాల భామ. ఇక విష్ఱు ప్రియా గత కొంత కాలం నుంచి కొన్ని పాటలకు చిందులు చాటున అందాన్ని కూడా ఒలకబోస్తు అభిమానులకు తన అందంతో ఎర వేస్తోంది యాంకర్ విష్ణు ప్రియా.