నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే, దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.అలా అభిమానుల వేసిన ప్రశ్నకు సమాదానం వెతుకూతూనే ఉన్నారు. దీనిపై గత కొన్ని నెలలుగా అనేక రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ ఫొటో బయటికి రావడంతో కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి.
బాలకృష్ణ, ఎన్బీకేగా సుపరిచితులైన నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమాలలో మరియు రాజకీయాలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన సుప్రసిద్ధ తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు కు ఆరో కుమారుడిగా జన్మించారు. నందమూరి బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తాతమ్మ కల(1974) అనే చిత్రంతో బాల నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. అధ్భుతమైన సంభాషణా నైపుణ్యాలతో ఆకట్టుకునే ఆయన 100 కి పైగా చిత్రాలలో నటించారు.
అసలు మోక్షజ్ఞకు సినిమాలు అంటే ఆసక్తి లేదని, ఆయన బిజినెస్మేన్గా మారబోతున్నారని వదంతులు వచ్చాయి.అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. నిజానికి ఈ వార్త ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నా.. అతని గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ నిని ఎంట్రీ కోసం ప్యాన్స్ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో కూడా అనేకసార్లు అతని డెబ్లూ మూవీ గురించి వార్తలు నెట్టింట వైరలు అయ్యాయి. అలా లాంచింగ్ ప్రాజెక్ట్ కు పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు పేర్లు కూడా వినిపించాయి. అయినా కానీ కొన్ని ఈవెంట్స్ లో మోక్షజ్ఞ బొద్దుగా లావుగా ఉండడంతో హీరోగా సెట్ అవుతాడా.. అనే కామెంట్స్ కూడా నెటిజన్ల నుంచి పలు వార్తలు వచ్చాయి. ఇంకా పైగా ఇండస్ట్రీలో బాలయ్య లెగసీని కొనసాగించాలంటే ఆషామాషీగా నడిచే అంతా వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ ఇంకా తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకోవడం వలన.. ఇదే క్రమంలో అతని లేటెస్ట్ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ అవాక్కయితున్నారు. ఇంకా చెప్పాలంటే ఊహించని బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ తో కూడిన తన స్లిమ్ లుక్ చూసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అయితే ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్ తో కనిపించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంట్లో తను స్లిమ్ బాడితో హ్యాండ్స మ్ గా కనిపించాడు. ఇక ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ కు నందమూరి అభిప్రాయాన్ని తను కంటిన్యూ చేయగలడని నమ్మకం వచ్చింది. ఇంకా ఇదిలా ఉంటే..మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే అవకాశం ఇంకా ఒక సంవత్సరం ఉండబోతుందని సన్నిహిత మార్గాలు చెప్పుతున్నాయు. ఇటీవలే తాజాగా ఫ్రెండ్ బెల్లంకొండ గణేష్.. తన ప్రెండ్ మోక్షజ్ఞ ఎంట్రీ గురిచి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పాడు. నేను స్టూడెంట్ సర్ ప్రమోషన్స్ లో భాగంగా.. మోక్షజ్ఞ యాక్టింగ్, డాన్స్, స్కిల్స్ తో పాటు డైలాగ్ లు గురించి తను గొప్పగా చెప్పాడు. దీంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి.