నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే, దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.అలా అభిమానుల వేసిన ప్రశ్నకు సమాదానం వెతుకూతూనే ఉన్నారు. దీనిపై గత కొన్ని నెలలుగా అనేక రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ ఫొటో బయటికి రావడంతో కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి.
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ పై నటుడు బెల్లంకొండ గణేష్ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదో సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. రాజకీయాల్లో రాణిస్తాడా లేదా అనే దాని గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నలు దిశలా వ్యాపించేలా చేశారు నందమూరి తారక రామారావు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు. ఆయన వారసులుగా నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే బాలకృష్ణ మాత్రమే సినిమాల్లో నటిస్తూ మాస్ హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు ఇండస్ట్రీలోకి నందమూరి వారసులుగా బాలకృష్ణ తర్వాత హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలుగా […]