నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే, దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.అలా అభిమానుల వేసిన ప్రశ్నకు సమాదానం వెతుకూతూనే ఉన్నారు. దీనిపై గత కొన్ని నెలలుగా అనేక రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ ఫొటో బయటికి రావడంతో కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి.