SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hero Vijay Deverakonda Has Announced He Is Donating His Organs

గొప్ప మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ! రియల్ హీరో అంటున్న ఫ్యాన్స్..

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 17 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గొప్ప మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ! రియల్ హీరో అంటున్న ఫ్యాన్స్..

విజయ్ దేవరకొండ.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైయ్యాడు ఈ రౌడీ బాయ్. అప్పటి నుంచి బయట కార్యక్రమాలకు, మీడియా ముందుకు రావడం తగ్గించేశాడు. ఇప్పుడిప్పుడే కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నాడు విజయ్. తాజాగా హైద్రాబాద్ లోని మాదాపూర్ పేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘ చిన్నారుల్లో కాలేయ మార్పిడి’ పై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాంతో నెటిజన్లు రౌడీ బాయ్ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. యూ ఆర్ ది రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మాదాపూర్ పేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పిల్లల్లో కాలేయ మార్పిడిపై అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రామానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడాడు. విజయ్ మాట్లాడుతూ..”డాక్టర్లు నాకు ఇప్పుడే చెప్పారు.. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన చాలా ఆపరేషన్స్ పబ్లిక్ డోనర్స్, ప్రభుత్వ డోనర్ షిప్ వల్ల జరిగినవే అని. ఇతరుల కోసం అవయవాలను దానం చేయడం చాలా గొప్ప విషయం. అయితే దక్షిణాది దేశాల్లో ఆర్గాన్ డోనేషన్ అనే కల్చర్ చాలా తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. మీ అందరు ముందు చెప్తున్నా నేను నా అవయవాలన్నింటిని దానం చేస్తున్నాను” అని విజయ్ దేవరకొండ ప్రకటించాడు.

vijaydevarakonda

Vijay Deverakonda | Encouraging Organ Donation at Adult and Pediatric Liver Transplantation Awareness Program, PACE Hospitals #VijayDeverakonda #livertransplant #pacehospitals pic.twitter.com/iIUneNPb6w

— PACE Hospitals (@PACEHospitals) November 16, 2022

మనం చనిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్ ఎందుకూ పనికి రాకుండా పోకూడదు అని విజయ్ అన్నాడు. మనం చనిపోయాక కూడా మన అవయవాలు వేరేవారికి ఉపయోగపడాలి అని విజయ్ పేర్కొన్నాడు. విజయ్ ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నట్లు ప్రకటించడంపై అక్కడి డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది అంటూ పొగిడారు. ఈ కార్యక్రమంలో విజయ్ అక్కడి పిల్లలతో సరదా సరదాగా గడిపిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించడంతో అభిమానులు సంతోషడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ యూ ఆర్ ది రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం ఖుషీ మూవీలో నటిస్తున్నాడు. విజయ్ కు జంటగా సమంత నటిస్తోంది.

#VijayDeverakonda celebrating #ChildrensDay by gifting warriors of end-stage liver disease at @PACEHospitals Adult and Pediatric Liver Transplantation Awareness Program #pacehospitals #LiverTransplant @TheDeverakonda 👏🙏🤝👍🫡🤩 pic.twitter.com/Kxh27yauYB

— PACE Hospitals (@PACEHospitals) November 16, 2022

Tags :

  • Organs Donation
  • PACE Hospitals
  • Vijay Deverakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Kushi Movie: విజయ్ ఫ్యాన్స్ కి నిరాశ.. ఖుషీలో అలాంటి సీన్స్ లేవని సెన్సార్ రిపోర్ట్..

Kushi Movie: విజయ్ ఫ్యాన్స్ కి నిరాశ.. ఖుషీలో అలాంటి సీన్స్ లేవని సెన్సార్ రిపోర్ట్..

  • విజయ్ చేసుకోబోయే అమ్మాయి గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు!

    విజయ్ చేసుకోబోయే అమ్మాయి గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు!

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • ‘భర్తంటే ఎట్లుండాలో ఈ సమాజానికి చూపిస్తా’.. ఆకట్టుకుంటున్న ‘ఖుషి’ ట్రైలర్

    ‘భర్తంటే ఎట్లుండాలో ఈ సమాజానికి చూపిస్తా’.. ఆకట్టుకుంటున్న ‘ఖుషి’ ట్రైలర్

  • బేబి హీరోయిన్‌పై ఇంత అనురాగం చూపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

    బేబి హీరోయిన్‌పై ఇంత అనురాగం చూపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam