వివాహం కలకాలం నిలవాలంటే కొంత రాజీపడటం, సర్దుకుపోవడం, కొన్ని త్యాగాలు చేయడం తప్పనిసరి. అయితే దాని కోసం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే విడాకులు తీసుకొని వారం రోజులు గడవకముందే తన భార్యని చూడాలి అని చెప్పుకొచ్చాడు.
వివాహం కలకాలం నిలవాలంటే కొంత రాజీపడటం, సర్దుకుపోవడం, కొన్ని త్యాగాలు చేయడం తప్పనిసరి. అయితే దాని కోసం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, ప్రైవసీకి ప్రాధాన్యత ఉన్నప్పుడే వైవాహిక బంధం పటిష్ఠంగా సాగుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు..! ఎప్పుడు ఎవరు ఒక్కటి అవుతారు.. ఎప్పుడెవరు విడిపోతారో చెప్పలేం..! ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం.!. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, కలిసికట్టుగా నూరేళ్ల జీవితం. కాని చాలా జంటల మధ్య సఖ్యత లోపించి మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం బుల్లితెర నటి చారు అసోపా, రాజీవ్ సేన్.
ప్రస్తుతం అసోపా, రాజీవ్ సేన్ ఈ మధ్యకాలంలో విడిపోయిన సంగతి మనకందరికి తెలిసిందే. వాళ్లు మళ్లీ ఒకటవ్వాలని తాజాగా రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని చెప్పాడు. విడిపోయిన జంట మళ్లీ కలవడం ఎలా అని.. నెటిజన్లు ఇంకా షాక్ లోనే ఉన్నారు. అయితే వాళ్లిద్దరు ఎందుకు కలవాలనుకుంటున్నారో తెలుసుకుందామా..వీళ్లు గత ఏడాది నుంచి ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వీళ్లిదరు విడివిడిగానే ఉంటున్నారు. అయితే మెున్న వారం జూన్ 8 న అదికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ క్రమంలోనే చారు చేసింది సరైన పనే అని అభిప్రాయపడుతుండగా.. రాజీవ్ మాత్రం బాదలో కుప్పకూలిపోయాడు అనే విధంగా కనిపించాడు.
అయితే తాజాగా మెున్నటికి మెున్న విడాకులు తీసుకుంటున్న సమయంలో ఓక ఎమోషనల్ పోస్ట్ చేసాడు రాజీవ్ సేన్. అలా చారుకు విడాకులు ఇచ్చి కనీసం వారం రోజులు కూడా గడవలేదు. మళ్లీ కలిస్తే బాగుంటుందని.. రాజీవ్ సేన్ ఓ ఇంటర్వ్యూలో బాగంగా చెప్పాడు. అలా మేము కలిసి ఉండనంత మాత్రాన మా పాప మీద ఉన్న ప్రేమ మాకు తగ్గదు అని.. నా బిడ్డ విషయంలో మాత్రం ఒకేమాట మీద ఉంటాము అని తెలియజేసాడు. రాజీవ్ ఎప్పడు చారు క్షేమాన్నే కోరుకుంటానని.. తనకు ఎప్పటికైనా అండగా,తోడుగా ఉంటానని..చారు మీద ప్రేమ మాత్రం ఎప్పటికి పోదు అని చెప్పాడు. మళ్లీ మేము ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తామని.. రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యాలను సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ కాగా.. నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కక్కవిధంగా స్పందిస్తున్నారు. చారు-రాజీవ్ సేన్ దాంపత్యానికి గుర్తుగా 2021 లో పాప పుట్టింది. అలా ఈ జంట భార్యభర్తలుగా విడిపోయినప్పటికి.. పాపకు మాత్రం తల్లిదండ్రులుగానే ఉంటామని చెప్తున్నారు.