వివాహం కలకాలం నిలవాలంటే కొంత రాజీపడటం, సర్దుకుపోవడం, కొన్ని త్యాగాలు చేయడం తప్పనిసరి. అయితే దాని కోసం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే విడాకులు తీసుకొని వారం రోజులు గడవకముందే తన భార్యని చూడాలి అని చెప్పుకొచ్చాడు.
దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎంతో ఉన్నా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, కలిసికట్టుగా నూరేళ్ల జీవితం. కాని చాలా జంటల మధ్య సఖ్యత లోపించి మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి.
ఆమె సీరియల్ నటి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇది జరిగిన ఏడాదిన్నరకే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బయటకొచ్చి.. కూతురు కోసం కలిసుండాలని అనుకుంటున్నట్లు చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. సరే అంతా బాగానే ఉంది అనుకునే టైంలో, కలిసి రెండు నెలలు కూడా కాలేదు.. ఇక పూర్తిగా విడిపోవడానికి రెడీ అయిపోయారు. దీంతో వీళ్ల విడాకుల వ్యవహారం మరోసారి […]