ప్రముఖ టెలివిజన్ నటి షగున్ శర్మ బోల్డ్ రోల్ ఆఫర్‌పై కామెంట్స్ చేస్తూ ఫ్యామీలీ రియాక్షన్ గురించి తెలిపింది. హర్ పల్ మోహినీ కొత్త షో సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఒక వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు అబ్బాయితో రొమాన్స్, ముద్దు సన్నివేశం ఉందని మేకర్స్ చెప్పారు. ఆ సమయంలో కాస్త డైలమాలో పడ్డాను. మా పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయంతో నేనే షాక్ అయ్యానని తెలిపింది.
ఇది కూడా చదవండి: యష్‌ని ఇంప్రెస్ చేసిన సుమన్ టీవీ యాంకర్.. ‘మీ కోసమే ఈ డైలాగ్’ అంటూ!
మా కారణంగా నీ ఎదుగుదలను ఆపేందుకు ప్రయత్నించకు, నీకు ఆ పాత్రలు సౌకర్యవంతంగా అనిపిస్తే నీ వృత్తిలో ముందుకు సాగాలి అని చెప్పారని ఆమె తెలిపింది. ఇక బోల్డ్ సీన్స్ చేయాల్సిన సమయం వచ్చినపుడు తన కంటే ఎక్కువగా తల్లిదండ్రులే అర్థం చేసుకున్నారని తెలిపింది ఈ యంగ్ హీరోయిన్. నటి షగున్ శర్మకు బోల్డ్ రోల్ ఆఫర్‌పై తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలపై మీ అభిప్రాయాలను కామంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.