విశాఖ నగర వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాల్లో ఒకటి 'ఇందిరా జూ పార్కు’. నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్.. హైదరాబాద్ జూపార్కు తర్వా త ఇదే పెద్దది. ఈ జూ పార్క్‌లో వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసళ్లు, ఏంటేలోప్స్ ఉన్నాయి. అయితే..
జంతువులకు కరోనా సోకడం మానవ జాతిని మరింత కంగారు పెడుతుంది. జులో ఉన్న జంతువులు కరోనాతో ఇబ్బంది పడటం జూ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా అట్లాంటా జూలలో కనీసం 13 గొరిల్లాలు కరోనా బారిన పడ్డాయని గుర్తించారు. మగ గొరిల్లాతో సహా 60 ఏళ్ల ఓజీ అనే గొరిల్లా కూడా కరోనాతో బాధపడుతుంది. గొరిల్లాలు దగ్గుతున్నట్లు, అలాగే జలుబుతో ఇబ్బంది పడటం ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు అక్కడ ఉన్న ఉద్యోగులు […]
మొసలి భూమిమీద మిలియన్ సంవత్సరాల క్రితంనుండి డైనోసార్‌ల కాలం నుండి ఉన్నాయని అంచనా. డైనోసార్‌లు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించాయి. అప్పటినుండి కూడా మొసళ్ళ శరీరనిర్మాణంలో పెద్దగా మార్పులు ఏవీ వచ్చినట్లు లేదు. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. ఇప్పుడిప్పుడే మొసళ్ళూ అంతరించిపోతున్నాయంటూ వచ్చే ఆందోళను తగ్గించే విధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జూపార్కులో అత్యంత అరుదైన దృశ్యం వెలుగు చూసింది. ఆ జూలోని ఓ మొసలి ఒకేసారి 14 […]
ఆసియాలో ఉత్తమ జంతుప్రదర్శనశాలల్లో బాగా నిర్వహించబడే, నెహ్రూ జూలాజికల్ పార్కులో 1,500 కంటే ఎక్కువ రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలు ఉన్నాయి. ఈ జంతుప్రదర్శనశాలలో మైనస్, తెల్ల నెమళ్ళు, ఆఫ్రికన్ ఏనుగులు, చింపాంజీలు మరియు ఖడ్గమృగాలు వంటి వివిధ జాతులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల వేడుకలు, మొహర్రం ఊరేగింపుల్లో రాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ఆసియాలో ఎక్కువ కాలం జీవించిన ఏనుగుల్లో రాణి మూడోది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు దగ్గరున్న 88 ఏళ్ల […]