క్రికెట్‌కు జింబాబ్వే దేశం అందించిన గొప్ప ప్లేయర్లలో హీత్ స్ట్రీక్ ఒకడు. ఆయన తన కెప్టెన్సీ స్కిల్స్‌తో, ఆల్‌రౌండర్ ఎబిలిటీస్‌తో ఎంతో మందికి ఆరాధ్య క్రికెటర్ అయ్యాడు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కానీ.. ఆ సంతోషాన్ని ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంటుంటారు సెలబ్రిటీలు. ఇక తమ పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే.. ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి.. పెళ్లి జరిగే వరకు ప్రతీ అప్డేట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలిపాడు స్టార్ క్రికెటర్. తాజాగా తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్ […]
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. అన్ని క్రికెట్‌ల నుండి మూడున్నరేళ్లపాటు నిషేధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు పేర్కొంది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తాజా నిర్ణయంతో 2025 జూలై 28 వరకు టేలర్ క్రికెట్‌కు దూరం కానున్నాడు. The ICC has released a statement on Brendan Taylor.https://t.co/IYKHAVeZHa […]