ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టన చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా పాలన చేశారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి వైఎస్ విమల రెడ్డి ఆరోపించారు. ఇష్టమొచ్చినట్లు డబ్బులు ఖర్చు చేసి, ఎలాగో మరోసారి గెలవను అని తెలిసి రాష్ట్రాన్ని నాశనం చేసి వైఎస్ జగన్ చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. చిందరవందర చేసి రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెట్టి.. తన తప్పుకు జగన్ బాధ్యత వహించేలా చంద్రబాబు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పక్కలో బళ్లెంలా మారారు ఆయన సోదరి వైఎస్ షర్మిళ. వైఎస్సార్ మరణాంతరం జగన్ సొంతంగా పార్టీ పెట్టినప్పుడు అన్నకు సపోర్టుగా ఉన్న షర్మిళ.. జగన్ జైలులో ఉన్న సమయంలో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకు అనూహ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టారు. జగన్‌తో విభేదాల కారణంగానే సొంతం […]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. తొలుత ఆయనది సహజ మరణం అని వార్తలు వచ్చినా.. తర్వాత ఆయనను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో నలుగురి అరెస్ట్ చేసినా కూడా.. ఇంకా ఆరోపణలు ఆగడంలేదు. వివేకా హత్య వెనుక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఏకంగా వివేకా కూతురు వైఎస్ […]