కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఏపీ రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. పార్టీలన్ని ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో అన్ని పార్టీల టార్గెట్ ఇప్పుడు ఎలక్షన్ 2024గా మారింది. ఈ క్రమంలో శుక్రవారం చోటు చేసుకున్న ఓ సంఘటనపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ […]
స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్థాపించిన అధికార ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు సందిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఏపీలో కూడా షర్మిల పెట్టబోతుందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇటీవల పార్టీ మీటింగ్ లో పాల్గొన్న షర్మిల పార్టీ పెడతామని స్పష్టతనివ్వకుండా ఎక్కడైన, ఎవ్వరైన పార్టీ పెట్టుకునే హక్కు ఉందంటూ షర్మిల తెలిపింది. అయితే తాజాగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ ఏపీలో షర్మిల […]
వైఎస్సార్.. రెండు తెలుగు రాష్ట్రల రాజకీయాల్లో ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన హఠాన్మరణంతో తెలుగు రాజకీయాల రూపు రేఖలు మారిపోయాయి. వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సవాళ్ళను అధిగమించి ఏపీలో సీఎం అయ్యారు. కానీ.., జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని ప్రజల్లో నిలిపింది మాత్రం వైఎస్సాఆర్ తనయురాలు షర్మిల మాత్రమే. అప్పట్లో ఆమె సుదీర్ఘ పాదయాత్ర ఓ సంచలనం. “జగనన్న వదిలిన […]
రాజకీయరంగం నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే నిస్వార్ధ వేదిక .అహోరాత్రాలు ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ దేశ పురోగతికి తోడ్పడుతూ తన పేరు చిర స్థాయిగా చరిత్రలో నిలిచి పోయేలా ఒక గుర్తింపు పొందటం అన్నది లక్ష్యంగా ఉండాలి .ఆ బాటలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి తన సత్తా చాటుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. […]