ఏపీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. వాటిని మంత్రులు సమర్థంగా తిప్పికొట్టడం కూడా చూస్తున్నాం. తాజాగా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్‌కు ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం రాలేదంటూ ప్రచారాలు చేశారు. పక్క రాష్ట్రానికి ఆహ్వానం తెలిపి.. మనల్ని మాత్రం పక్కన పెట్టారంటూ ఓ వర్గం వాళ్లు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రచారాలు చేశారు. వాటిని ఏపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. నవంబర్ 25న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ […]
స్విట్జర్లాండ్, దావోస్ వేదికగా ప్రతి ఏటా జనవరి నెలలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం జరుగనుంది. ఈ సమావేశాలు జనవరి 16 నుంచి 20 వరకు.. ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు హాజరై తమ దేశాలకు, రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చేలా […]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో అత్యున్నత స్థాయిలో సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ వివిధ దేశాల్లో పారిశ్రామికవేత్తలను కలుస్తూ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు పెట్టడానికి విశేష కృషి చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో ఎంత […]