అదృష్టం కలిసి రావాలే కానీ.. కటిక పేదవాడు కోటీశ్వరుడు అయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ కొనుగోలు చేసిన వారికి ఊహించని జాక్ పాట్ తగిలి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. కొన్ని సమయాల్లో లాటరీ గెల్చుకున్న వారు తమకు ప్రాణహాని ఉందని పోలీస్ మెట్లు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి.
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో చెప్పలేం. చావు అంచుల వరకు వెళ్లిన వారు కూడా అదృష్టం బాగుంటే.. మృత్యువును జయించి వెనక్కి రాగలరు. ఈమధ్య కాలంలో జస్ట్ వెంట్రుక వాసిలో ప్రమాదాల నుంచి బయటపడ్డ వారి గురించి కూడా వింటున్నాం. ఇదిగో ఇలా ఆఖరి నిమిషంలో అదృష్టం తలుపు తట్టిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్ల ఓ వ్యక్తి.. కుటుంబ పోషణ నిమిత్తం ఎడాపెడా అప్పులు చేశాడు. అదేమో కొండలా పెరిగిపోయింది. […]
అదృష్టం ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. మనం చేయాల్సిందిల్లా.. అదృష్టం రాకను గుర్తిస్తే.. చేతులు చాచి ఆహ్వానించాలి. ఇదే పని చేసింది ఓ మహిళ. మెయిల్ లో స్పామ్ మెయిల్ కోసం వెతుకున్న మహిళకు తాను లాటరీలో 3 మిలియన్లు (రూ. 22,32,61,350)గెలిచినట్లు వచ్చిన మెయిల్ కనిపించింది. ఇక సదరు మహిళ సంతోషం గురించి వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ఆ వివరాలు.. అమెరికా, ఓక్లాండ్ కౌంటీకి చెందిన లారా స్పియర్స్ MichiganLottery.comలో డిసెంబర్ 31 మెగా […]