గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న మరణించిన సంగతి మనందరికి తెలిసిందే. దాంతో మహేశ్ బాబు కుటుంబంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. అదీ కాక ఈ ఏడాదిలోనే ఘట్టమనేని కుటుంబంలో మూడు మరణాలు చోటుచేసుకోవడం దిగ్భ్రాంతి కరమైన విషయం. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి, మహేశ్ అన్న రమేష్ బాబు ఇదే సంవత్సరంలో కన్ను […]
ఇటు జూనియర్ ఎన్టీఆర్ RRR విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అటు దర్శకుడు ప్రశాంత్ నీల్.. కూడా కేజీఎఫ్ క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తూ కూల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో, దర్శకుడు సడెన్‌గా ఒక్క చోట చేరారు. అది కూడా కుటుంబంతో కలిసి. ఇంకేముంది.. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాక ఇవి చూసిన అభిమానులు.. ఫుల్లు ఖుషీ అవుతున్నారు. మరి ఇంతకు ఈ స్టార్ […]
పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ […]