తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాల్లు జలమయం అయ్యాయి. ప్రజలు బయటకు రావొద్దని
సాయంత్రం వేళ కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రహదారులపై మోకాళ్ల లోతు వరద పారుతోంది. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని ఏరియాల్లో గ్యాప్ ఇస్తున్న వాన.. మరికొన్ని ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా కురుస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, సూరారం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇదిలావుండగా, రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం […]
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్లపీడనం ఏర్పడింది. అది రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని IMD […]