ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని రుణదాత సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది క్రితం అప్పు తీసుకున్న వ్యక్తి వద్దకు రుణదాత చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకుండా రోజులను దాటవేస్తూ తప్పించుకున్నాడు. దీంతో ఆ రుణదాత అనేక సార్లు పంచాయితి పెట్టించి న్యాయం కోసం వేచి చూసింది. కానీ రుణదాతకు అన్యాయమే జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అప్పు ఇచ్చిన వ్యక్తి చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. […]
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలనుకున్నారు. కానీ పెళ్లైన కొన్నాళ్లకే భర్త రాక్షసుడిలా తయారయ్యాడు. ఆ వ్యసనానికి బానిసై కట్టుకున్న భార్యకు రోజూ నరకం చూపించాడు. భర్త దారుణాన్ని భరించలేని భార్య కొన్నాళ్లకి పుట్టింటికి వెళ్లడమే పాపమైంది. కట్ చేస్తే భార్య రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబాబాద్ జిల్లాలోని […]
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని నమ్మించి మోసానికి పాల్పడ్డ కొడుకు ఏకంగా రూ.12.40 లక్షలు కాజేసి భార్యతో పాటు పరారయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే? మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సరోజ అనే మహిళకు చాలా ఏళ్ల కిందటే వివాహం కాగా ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. భర్త 20 ఏళ్ల క్రితమే మరణించడంతో కూతురు, కొడుకుల పెళ్లిళ్లు చేసింది. అయితే ఇటీవల కాలంలో […]
వరంగల్- రామ్ గోపాల్ వర్మ ఏం చెసినా సంచలనమే. ఆయన సినిమా తీసినా, వెబ్ సిరీస్ చేసినా, యాంకర్ ను ఇంటర్వూ చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా.. ఇలా ఆర్జీవి ఏంచేసినా అది వివాదాస్పదం అవ్వడం మాత్రం ఖాయం. తానేం చేసినా అది చిరిగి చాటవ్వాలనే వర్మ కోరుకుంటాడనుకొండి. అన్నట్లు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, కొండా మురళి బయోపిక్ తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో […]