జగన్ సర్కార్ తీసుకున్న చాలా గొప్ప నిర్ణయాల్లో సచివాలయ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే తీసుకువచ్చే వ్యవస్థగా నిలిచింది. ఈ క్రమంలో సచివాలయ వ్యవస్థకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు..
ప్రభుత్వ ఉద్యోగం అంటే యువతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదవిన చదువుకు తగ్గది కాకపోయినా.. జీతం తక్కువైనా సరే.. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరు వదులుకోరు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, అవుట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగాలు కలిపి సుమారు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించారు. అయితే తొలుత రెండేళ్లు.. కాంట్రాక్ట్ బేస్డ్, తక్కువ జీతం అని తెలిసినా సరే.. చాలా మంది ఈ […]
ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు గాను వినూత్న ఆలోచన చేశారు. దానిలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. పెన్షన్లు మొదలు.. ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు చెప్పడం.. వారితో అప్లై చేయించడం.. తదితర కార్యక్రమాలను సచివాలయ వ్యవస్థ ద్వారా సక్రమంగా నిర్వర్తిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న […]