దిల్ రాజు సినిమాలకు ఎంతలా టైమ్ కేటాయిస్తారో.. ఫ్యామిలీతోనూ అంతే సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తుంటారు. తాజాగా భార్యతో కలిసి ఆడుతూపాడుతూ కనిపించారు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెలబ్రిటీలు సినిమా ఈవెంట్స్ లోనే కాదు.. రెగ్యులర్ గా వారి పర్సనల్ లైఫ్ ని కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వారి లైఫ్ లో విలువైన విషయాలను షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసిన ఎంజాయ్ చేసిన మూమెంట్స్, ఫ్యామిలీతో టూర్స్, అకేషన్స్ కి వెళ్లిన మూమెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ లో ఎంతో ముఖ్యమైనవి. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవలే దిల్ రాజు, ఆయన సతీమణి వైఘారెడ్డి దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం విదితమే. ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉన్న దిల్ రాజు.. ఫ్యామిలీలో వారసుడు ఎంట్రీ ఇచ్చిన ఆనందం వెల్లివిరిసింది. తాజాగా వారసుడికి నామకరణ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల క్రితమే దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించారు. ఇక మొదటి […]