గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విషయంలో ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇక జనసేన పార్టీ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. పలు పోరాటాలు కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గట్టి పట్టుదలమీదనే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓ […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను టార్గెట్ చేయడంలో స్పీడ్ పెంచారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. భారీగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో పవన్‌కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను సమర్థిస్తూ ఉండవల్లి మాట్లాడిన మీడియోను పవన్‌కళ్యాణ్ ఫేస్బుక్, ట్వీట్టర్ ఖాతాల్లో పోస్టు చేశారు. ఉండవల్లి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత […]
ఉండవల్లి అరుణ్ కుమార్. ఒకప్పటి కాంగ్రెస్ నేత. మాజీ ఎంపీ. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉండవల్లి అనే పేరుకి పరిచయం అవసరం లేదు. రాజకీయ పరిస్థితి ఏదైనా.. ఆయన అనాలసిస్ చేసినంత అద్భుతంగా ఎవ్వరూ చేయరని చాలా మంది నమ్ముతారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరి మీదైనా ఓ కామెంట్ చేస్తే.., దానికి ఓ విలువ ఉంటుంది. అలాంటిది తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి కొన్ని సంచలన కామెంట్స్ […]
రామోజీరావు.. టోటల్ ఇండియాలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాష్ట్రాలను పాలించే నాయకులను సైతం కంటి చూపుతో శాసించిన ఘన చరిత్ర ఆయనది. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.., రామోజీ రాజ్యాన్ని టచ్ చేసే దైర్యం చేయరు. అంతటి శక్తికి మొదటిసారి ఎదురు నిలిచిన ఒకే ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏ పని చేసినా రామోజీ […]