వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. జూన్ 17న విడుదలయిన ఈ సినిమా మంచి టాక్‌తో ముందుకెళ్తోంది. మరీ ముఖ్యంగా సాయి పల్లవి నటన చాలా బాగుందని ప్రేక్షకులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు సైతం చెప్పుకుంటున్నారు. మావోయిస్ట్ బ్యాక్ డ్రాప్ లో మంచి ప్రేమ కావ్యాన్ని చోడించి తెరకెక్కించిన ఈ మూవీ విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వచ్చమైన ప్రేమ సినిమాను తెరకెక్కించినందుకు వేణు ఉడుగుల టీమ్ కు […]
హీరోయిన్ సాయిపల్లవిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని భజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో […]
ప్రేమ.. ఓ మధురమైన భావం. ఆ అనుభూతి మౌనాన్ని మాటగా మార్చగలదు. చీకటి నుండి వెలుగును తీసుకురాగలదు. భయాన్ని దైర్యంగా చేయగలదు. ఓ సాధారణ ఆడపిల్లని తన మనసైన వాడి కోసం అడవుల్లోకి పరుగులు తీపించగలదు. తుపాకీ చప్పుళ్లను ఎదిరించగలదు, అన్నీటికి మించి ప్రేమించిన వాడి కోసం చావునైనా ఎదిరించేలా చేయగలదు. ఇదేదో విరాటపర్వం సినిమాలా ఉంది అంటారా? మీరు ఊహించింది వందకి వంద శాతం నిజం. విరాటపర్వం సినిమాలోని సాయిపల్లవి క్యారెక్టర్ ఇదే. కానీ.., మీకు […]