సోషల్ మీడియా పుణ్యమా అని వింతలు, విశేషాలు నిత్యం మనముందు కదులాడుతున్నాయి. ప్రపంచంలో ఏమూల.. ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. అందులో మంచి చెడులు పక్కనపెడితే నమ్మశక్యం కానీ ఘటనలు ఎన్నో మనకంట పడుతుంటాయి. అలాంటి ఘటనే.. ఇది. ఒక మహిళ చెవిలో పాము ఇరుక్కున్నది. దానిని ఆమె చెవి నుంచి తీసేందుకు ఒక డాక్టర్ తెగ ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘చెవి లోపలకు పాము వెళ్లింది’ అనే క్యాప్షన్ […]
Mother And Son: ఈ సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది తల్లి ప్రేమ ఒక్కటే. ఓ తల్లి తన బిడ్డ కోసం ఎన్ని కష్టాలనైనా అనుభవిస్తుంది. తొమ్మిది నెలలు కడుపులో మోయటం మాత్రమే కాదు.. తను చనిపోయే వరకు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లిపై కొంతమంది కొడుకులు దారుణాలకు పాల్పడుతున్నారు. కన్న తల్లి అన్న ప్రేమ ఏ మాత్రం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు వారిని మనుషులుగా కూడా చూడ్డంలేదు. తాజాగా, ఓ డాక్టర్ తన తల్లి రెండు […]
ఓ మనిషి కంటి నుంచి 20 బతికున్న పురుగులను వైద్యులు వెలికితీశారు. 60 ఏండ్ల రోగి వాన్గా తన కంటి నుంచి మంట నీరు కారుతోంది అని వైద్యుల దగ్గరకు వెళ్లాడు, అయితే అతనికి కంటి చూపు బాగానే ఉంది కాని మంట విపరీతంగా వస్తోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌ నగరానికి చెందిన వాన్ కంటి మంట నానాటికి పెరుగడంతో సుజౌ మునిసిపల్ ఆస్పత్రికి వెళ్లాడు డాక్టర్ పరీక్ష చేశాడు, అతని కుడి కనురెప్ప […]
ఇండియా మొత్తం రియల్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు బాలీవుడ్ స్టార్ సోనూసూద్. ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కరోనా సెకండ్‌వేవ్‌లో ఎంతో మందికి తన సాయం అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానంటూ చెప్పి అందరి మనసులు గెలుచుకున్నాడు ఈ రియల్ హీరో. రీల్ లైఫ్ లో విలన్ అయినా.. రియల్ లైఫ్ హీరోగా జనాల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు […]
సువిశాల విశ్వంలో కేవలం భూమ్మీద మాత్రమే జీవం మనుగడ సాగించగల్గుతుందా.. మిగతా గ్రహాల్లో ఏవైనా జీవులు ఉంటాయా.. ఉంటే ఎలాంటివి ఉంటాయి అనే అనుమానం జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇక అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర జీవులున్నాయిని అక్కడ రహస్య పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతారు చాలా మంది. ఇక వాస్తవం ఏంటో ప్రభుత్వాలకే తెలియాలి. కాకపోతే అప్పుడప్పుడు జనాలకు వింత వింత అనుభవాలు ఎదురువుతాయి. ఇప్పటికే చాలా […]