విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు రైతు కుంటుంబం నుండి వచ్చిన వాడు. కష్టపడి చదువుకున్నాడు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు. పోలీస్ జాబ్ సిన్సియర్‌గా చేస్తూ పై అధికారుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.
తల్లి చనిపోతే విదేశాల నుంచి రాని వాళ్ళున్న ఈ సమాజంలో.. బతికున్న అమ్మ కోసం దుబాయ్ లో మంచి జీతం వదులుకుని ఇండియా వచ్చాడంటే నమ్ముతారా? ఓ యువకుడు తన తల్లి కోసం విదేశాల్లో జాబ్ వదిలేసి.. సొంత ఊరిలో పానీపూరి వ్యాపారం మొదలెట్టాడు. విలాసవంతమైన జీవితం చక్కటి ఉద్యోగం, మంచి సాలరీని వదిలివచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో మహిళలపై పురుషుల అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రేమ పేరుతో కొంత మంది యువకులు అమ్మాయిలను హింసించడమే కాదు.. చంపేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు దారుణంగా యువతి తల నరికి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో కూడ్లిగి తాలూకా […]