కుర్రకారుకు బ్రేకులు వేయడం కాస్త కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం కొందరు యువకులు చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. ఇంక వారి చేతిలో బైకుంటే.. అదికూడా బుల్లెట్ అయ్యుంటే వారిని ఎవరు ఆపగలరు? అలా రోడ్డుపై పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇద్దరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చేతిలో బండి ఉందిగా అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుల్లెట్ బండిపై హీరోలు కావాలి అనుకున్నారు. కానీ, డివైడర్ కు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వారికి జరిగిన ప్రమాదానికి […]
నేటి కాలంలోనే అనేక మంది ప్రేమ పేరుతో ఆడదాన్ని ఓ ఆట బొమ్మలా చూస్తూ కోరికలు తీర్చుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని వంచించి సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా కలుసుకుని గర్బవతిని చేస్తున్నారు. గర్భం దాల్చక అబర్షాన్ చేస్తూ తర్వాత పెళ్లికి నిరాకరిస్తున్నారు. ఇదే విధంగా నమ్మించి మోసం చేసిన ఓ మోసగాడు ఏకంగా యువతిని గర్భవతిని చేసి కాదుపొమ్మన్నాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని విజయనగరకు […]
ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలం కలిసి తిరిగారు, ఒకరినొకరు నచ్చుకోవడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఇక ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఎదురించి మరి వివాహం చేసుకున్నారు. కానీ జీవితాంతం ఆనందంగా, సంతోషంగా సాగుతుందనుకున్న ఈ జంటకు ఎక్కడో చెడింది. ఆ ఒక్కకారణమే ఒకరి మరణానికి దారితీసి జీవితంలో విషాదాన్ని నింపింది. అసలు ఈ జంట ప్రేమ, పెళ్లి, విషాదం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని మైసూరు నగరంలోని విజయనగర్ ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన […]