బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న లేడీ గెటప్ ఆర్టిస్టులలో వినోద్ అలియాస్ వినోదిని ఒకరు. జబర్దస్త్ లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే మంచి టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వినోద్.. షోలో మాత్రం వినోదినిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా వినోద్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీకి సంబంధించి ఓ శుభవార్తను బయటపెట్టాడు. ఈ గుడ్ న్యూస్ చెబుతూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశాడు వినోద్. ఇక వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షో […]
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకి వివాదాలంటే సరదా. అందుకే ఎల్లప్పుడూ ఏదొక కాంట్రవర్సితో వార్తల్లో నిలుస్తుంటాడు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతూ వచ్చాడు. వర్మ ఐడియాలజీ సాధారణ మనిషిలా ఉండదు.. అందరూ ఓ రకంగా ఆలోచిస్తే వర్మ మరో రకంగా ఆలోచిస్తుంటాడు. అలాంటి వర్మ పెద్దయ్యాక ఇలా మారాడా? లేక చిన్నతనం నుండే ఇలా భిన్నమైన […]
అనంతపురం- నేటి సమాజంలో ఎప్పుడు, ఎవరి చేతిలో మోసపోతామో తెలియడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో ఒకరు ఎవరినో ఒకరిని మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా కేటుగాళ్లు మాత్రం కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇక చిట్టీల పేరుతో చేస్తున్న మోసాలు మరి ఎక్కువయ్యాయి. కొన్నాళ్లు నమ్మకంగా చిట్టీలు వేసి, ఆ తరువాత పెద్ద మొత్తంతో చెక్కేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ కిలాడీ లేడీ ఇలాగే జనాలను బురిడీ కొట్టించింది. […]