ఆర్య సమాజ్ లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక నుంచి ఆర్య సమాజ్ లో జరిగే పెళ్లిళ్లను తాము గుర్తించబోమని తీర్పు ఇచ్చింది. ఇకపై ఆర్య సమాజ్ లో ఇచ్చే వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లబోవని, వాటిని గుర్తించబోమని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పని కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పరువుహత్యలు, కులాంతర వివాహలపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో భాగంగా ఈ తీర్పును […]
సినిమా అనేది జనాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో.. సినిమా అనేది పరిష్కరించలేని కొన్ని పెద్ద సమస్యలను జనాల దృష్టికి తీసుకెళ్తుందో.. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి వింటే అర్థమవుతుంది. కొన్ని సినిమాలు జనాలకు వినోదాన్ని పంచుతాయి. కొన్ని సినిమాలు జనాలను మోటివేట్ చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే జనాలను తట్టిలేపి.. మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. తాజాగా విడుదలైన సర్కారు వారి పాట చిత్రం ఆ కోవకే చెందుతుందని అంటున్నారు నెటిజన్లు. […]
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు శిక్ష విధించిన వారిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి. వీరపాండియన్ ఉన్నారు. వీరికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ శుక్రవారం ఈ […]
వ్యభిచార గృహాలకు డబ్బులిచ్చి విటులుగా వెళ్లే వారికి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డబ్బులు కట్టి ఒక కస్టమర్ గా వెళ్లే వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెట్టడం, అతనిడి విచారించేందుకు వీల్లేదంటూ తీర్పు వెలువరించింది. 2020లో గుంటూరు నగరంపాలెం పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు గుంటూరులోని మొదటి తరగతి జ్యుడీషియల్ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ కేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిటీషనర్ […]