కేజీ దొండకాయలు ధర ఎంత ఉంటుంది..?. మహా అయితే రూ.30 ఉంటుందేమో కదా. కానీ... ఓ చోట మాత్రం ఏకంగా రూ.900 ఉంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. మరి.. ఈ వివరాల్లోకి వెళ్తే..
వ్యవసాయం అంటే జూదం.. నష్టాలు తప్ప లాభాలు ఉండవు అని చాలా మంది భావిస్తారు. అది నిజం కూడా. అందుకే చాలా మంది రైతులు.. తమ బిడ్డలను వ్యవసాయం వైపు రానివ్వరు. చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయాలని ఆశిస్తారు. అయితే ప్రసుత్తం కాలం మారుతుంది. జనాల్లో ఆరోగ్యం పట్ల స్పృహ పెరుగుతుంది. ఖరీదైన సరే.. మంచి ఆహారం తీసుకోవాలని భావిస్తున్నారు. దాంతో ప్రస్తుత కాలంలో సేంద్రీయ ఆహార పదార్థల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆర్గానిక్ పంటలకు […]
వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ల నొప్పులు.ఒకప్పుడు కేవలం వయసు మళ్ళిన వాళ్లను మాత్రమే ఇబ్బంది పెట్టే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయసుల వాళ్లలో కనిపిస్తుంది. మంచినీళ్లు తక్కువగా తాగడం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, విపరీతంగా ఆలోచించడం అనేవి మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతారు. అదే విధంగా ఏసీ లో ఎక్కువగా గడపడం కూడా మోకాళ్ల నొప్పులకు ఒక ముఖ్యకారణం. ఎందుకంటే, కృత్రిమ గాలిని మన శరీరం స్వీకరించలేకపోవడం […]
ఓ వైపు ఇంధన ధరలు, మరోవైపు నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడికి పెను భారంగా మారాయి. రోజు గడవాలంటే వందలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక కూరగాయలు, ఆకు కూరలు కొనే పరిస్థితి లేదు. మాంసం ధరలు కొండెక్కాయి. ఇక టమాటా అయితే ఏకంగా సెంచరీ దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త స్థితిమంతులు సైతం.. కేజీల లెక్కన భారీగా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మేం చెప్పబోయే కాయగూర రేటు వింటే.. […]
రైతు దేశానికి వెన్నుముక లాంటివాడు. అన్నదాత అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు.. డిసెంబర్ 23న జాతీయ జాతీయ రైతుదినోత్సవం జరుపుకున్నాం.. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి రైతన్నకు తనదైన శైలిలో శుభాకాంక్షలను చెప్పారు. పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అంతే కాకుండా రైతులందరికీ చిరంజీవి […]
బరువు తగ్గాలను కొన్న లేదా బరువు పెరగ కుండా బాలెన్స్ చేసుకోవాలన్న క్యాలరీలతో సంబంధం లేకుండా పనికొచ్చే ఆహారం మెలకలు . అందుకే మొలకల్లి సూపర్ ఫుడ్ అంటారు . క్రమం తప్పకుండా మొలకలు తింటే జీవన శైలిలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. విత్తనాలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టిన తర్వాత, మొలకలు రావడం ప్రారంభమవుతాయి. మరియు రెండు నుంచి ఏడు రోజులపాటు పెరగడానికి అనుమతించబడుతాయి. మొలకెత్తిన గింజలు సాధారణంగా 2 […]