‘బిగ్ బాస్ ఓటీటీ’ బుల్లితెర ప్రేక్షకులను సెలా ఫోన్ కు కట్టిపడేస్తోంది. 24*7 స్ట్రీమింగ్ పేరుతో మొదలైనా కూడా.. కొన్ని గంటలు మాత్రం ఆ స్ట్రీమింగ్ ను ఆపేశారు. గతంలో లాగానే చిన్న వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. మళ్లీ మార్చి 3 అర్ధరాత్రి నుంచి లైవ్ మొదలౌతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ లో పెట్టే టాస్కులు, ఇచ్చే ఛాలెంజ్ లు అన్నీ కూడా.. అక్కడున్న వారి మనసులో ఉన్నది బయటకు తీసేలా.. వారి […]
బిగ్ బాస్.. అనేది పేరుకి మాత్రమే రియాలిటీ షో. ఆ షోలో మనం మనలా ఉండటం చాలా కష్టం. షోలోకి వెళ్తే రియల్ క్యారెక్టర్స్ బయట పడటమేమో గాని.. అసలు క్యారెక్టర్ లేకుండా ఈ రియాలిటీ షో చేస్తుందని టాక్ నడుస్తుంది. ఈ బిగ్ బాస్ షో సీజన్ 1 నుండి సీజన్ 5 వరకూ ఎడిటింగ్ లో నెగటివ్ అయిన బాధితులు చాలామంది ఉన్నారు. ఎడిటింగ్ లో మంచి వాళ్లని చెడుగా.. చెడ్డవాళ్లని మంచిగా చూపించిన […]
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చారు. ఆయన హీరోగా ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఇందువదన. ఎమ్‌ఎస్‌ఆర్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ సమర్పణలో మాధవి ఆదుర్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇందువదన టీజర్‌ను విడుదల […]