Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు అని చాలా మంది భక్తులకి సందేహం ఉంది. ఆగస్ట్ 5న అని కొందరు, ఆగస్ట్ 12న అని కొందరు అంటున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. కానీ ఈసారి జూలై 29వ తేదీన శ్రావణ శుక్రవారం ప్రారంభం కావడంతో కొందరేమో ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలని.. మరికొందరు ఆగస్టు 12వ […]
Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ అంటే శ్రేష్ఠమైన లక్ష్మీ అని అర్ధం.శ్రేష్ఠమైన లక్ష్మీదేవి కోసం చేసే వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కీర్తి, ఐశ్వర్యం, సంపద పెరుగుతాయని చాలా మంది నమ్మకం. లక్ష్మీదేవి అంటే ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, జ్ఞాన సంపద, గుణ సంపద వంటి సంపదలను అందించే దేవత. వరలక్ష్మీ వ్రతం రోజున పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. […]
సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. […]