ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఇప్పటికి కూడా ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయనో మాస్ లీడర్.
వంగవీటి మోహన రంగా.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ప్రస్తావన వచ్చినపుడు ఈ పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం ఏపీ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సత్తా ఉన్న నాయకుల్లో రంగా ఒకరు. ఆయన చనిపోయి 34 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఆ పేరులోని వైబ్రేషన్స్ ఏ మాత్రం తగ్గటం లేదు. నిజం చెప్పాలంటే ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆయన క్రేజ్ పెరుగుతూ […]
గత కొంత కాలంగా ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కాపు సామాజికవర్గం చర్చనీయాంశమవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో కాపుల విషయమే హాట్ టాపిక్ అయింది. ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాన్ ఏపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు.. దానికి కౌంటర్ గా ఏపీ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనాలకు దారి తీస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ […]
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పలు కీలకమైన అంశాలపై స్పందించారు. ఈ క్రమంలో వంగవీటి రంగా హత్యపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొప్పనాయకుడు వంగవీటి రంగా ఒక సమావేశం ఏర్పాటు సముద్రంలా జనం వచ్చారని, అదే సమయంలో ఆయనను అత్యంత దారుణంగా హత్య చేస్తే వాళ్లంతా ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ సభలో ఆయన రంగా పేరును ప్రస్తావించగానే ఆ పార్టీ కార్యకర్తల పెద్ద ఎత్తున […]