తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘వలిమై’. నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. జీ స్టూడియోస్‌తో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ కపూర్ ఈ మూవీని నిర్మించగా.. హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తెలుగు యాక్టర్ కార్తికేయ విలన్‌గా నటించాడు. హ్యుమా ఖురేషి కీ రోల్ పోషించింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత అజిత్ నటించిన చిత్రం థియేటర్లో రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు […]
చిత్రం: వలిమై నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ, హ్యూమా ఖురేషి రచన – దర్శకత్వం: హెచ్. వినోద్ సంగీతం: యువన్ శంకర్ రాజా నిర్మాత: బోణి కపూర్ బ్యానర్: బే వ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి సినిమాటోగ్రఫి: నీరవ్ షా గత ఏడాదిన్నర కాలంగా స్టార్ హీరో తలా అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వలిమై’ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్ద సినిమాలు లేక విసుగుచెందిన ప్రేక్షకులు మంచి యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తుండగా […]
తమిళ స్టార్ హీరో తలా అజిత్ నటించిన తాజా మూవీ‘వలిమై’. ఈ చిత్రంలో అజిత్ కి విలన్ గా టాలీవుడ్ నటుడు కార్తికేయ నటిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రంపై భారీగానే అంచానాలు ఉన్నాయి. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దొపిడీ, క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. […]
సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకరు అజిత్ కుమార్. పేరుకు తమిళ నటుడు అయినప్పటికీ, తెలుగులో కూడా అజిత్ కి ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. ప్రస్తుతం అజిత్.. వాలిమై అనే పవర్ ప్యాకడ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దాదాపు ఏడాది కాలంగా వాలిమై చిత్రంకోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ అప్పుడప్పుడు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అజిత్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో అయినా హీరోగా తమిళ నాట స్థిరపడ్డాడు. అజిత్ మొదటి చిత్రం ‘ప్రేమ పుస్తకం’ఆ చిత్రం పెద్దగా పేరు తీసుకు రాలేకపోయింది. తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస విజయాలు అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో బాలనటిగా పాపులర్ అయిన షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. రంగు […]