బుల్లితెరపై తన చలాకీ మాటలతో యాంకరింగ్ చేస్తూ అందరి మనసు దోచి.. తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటింది సురేఖా వాణి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సురేఖా వాణీకి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అదృష్ట లక్ష్మి ఎప్పుడు ఎవరి తలుపు తట్టుతుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎంత కష్టపడినా చాలీచాలని జీవితాలను గడపాల్సి వస్తుంది. కొంత మందికి అనుకోకుండా అన్నీ కలిసి వస్తాయి. ఆస్ట్రేలియాలోని హేమార్కెట్లో నివాసం ఉంటున్న ఒక మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. సాధారణంగా వాలెంటైన్స్ డే సందర్భంగా తమకు ప్రియమైన వారి కోసం ఏవో వారిస్థాయిని బట్టి బహుమతులు ఇస్తుంటారు. కానీ, ఆమె భర్త వాలెంటైన్స్ డే నాడు తనకు ఓ లాటరీ టికెట్ బహుమతిగా […]
ప్రేమలో ఉన్నవారికి ప్రతిరోజు ప్రేమికుల రోజే అంటుంటారు. కానీ ఫిబ్రవరి 14 వచ్చిందంటే మాత్రం ఇంకొంచెం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ట్రై చేస్తారు. వాలంటైన్స్ డే రోజున చాలామంది తమ ప్రేమను తన ప్రియుడికి లేదా ప్రియురాలికి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటారు. ప్రేమను వ్యక్తపరిచే విషయంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఒక్కటే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో జంటలు ప్రేమలో మునిగి తేలుతున్నాయి. అలాంటి ప్రేమజంటలలో నయనతార, విఘ్నేష్ కూడా ఉంటారు. View […]