Vadodara – Rambai: సంకల్పం గట్టిదైతే వయసు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది ఓ బామ్మ. 105 ఏళ్ళ వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇటీవల వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో 105 ఏళ్ళ రాంబాయి అనే బామ్మ.. వంద మీటర్ల గమ్యాన్ని 45.40 సెకన్లలో పూర్తి చేసింది. అయితే.. ఈ రేసులో రాంబాయి తప్ప వేరెవరు పాల్గొనకపోవడం గమనార్హం. కేవలం 100 ఏళ్లు […]
గుజరాత్ కు చెందిన క్షమాబిందు అనే యువతి తనను తానే పెళ్లి చేసుకోబొతున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ అమ్మాయి నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత దేశంలో ఇలాంటి ధోరణులు కొత్త కావడంతో క్షమాబిందు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వడొదర గోత్రి ఆలయంలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు బిందు ఇప్పటికే పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించింది. ఈక్రమంలో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ఆమె నిర్ణయం పై కొందరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. […]
సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అని అంటారు. కళ్యాణ ఘడియలు వస్తే ఎవరూ ఆపలేరని అంటారు. బందు, మిత్రుల సమక్షంలో అబ్బాయి, అమ్మాయి వివాహబంధంతో ఏకమవుతారు. ఈ మద్య కొంత మంది ఆడవారు ఆడవారినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల పురుషులు కూడా ఇలాగే వివాహం చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రకృతి విరుద్దమైనా తమకు నచ్చిన పని తాము చేస్తున్నామని వితండవాదం చేస్తున్నారు. కానీ ఎక్కడా జరగని ఓ వింత సంఘటన గుజరాత్ […]