తెలుగు ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటివారిలో మెహ్రీన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ పంజాబీ భామ. ఆ తర్వాత రవితేజ నటించిన రాజా ది గ్రేట్ తో మంచి విజయం అందుకుంది. అలా వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. కానీ.. ఈ భామ సోషల్ మీడియాలో […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఆ తర్వాత.. వరుస సినిమాలు చేస్తూ.. దక్షిణాదిన టాప్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. టాలీవుడ్‌లో, సౌత్‌లోని మిగతా అన్ని ఇండస్ట్రీల్లో టాప్ హీరోలందరి సరసన నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది.. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 19న కుమారుడు నీల్ కిచ్లూకి […]
చూడముచ్చటైన సెలెబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్కల జంట ఒకటి. అభిమానులు ఈ జంటను ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తుంటారు. 2017లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపకు ‘వామిక’ అని పేరు పెట్టుకున్నారు. అటు విరాట్‌కు కావచ్చు, ఇటు అనుష్క శర్మకు కావచ్చు.. ఫ్యామిలీ మొదటి ప్రాధాన్యం. ఏమాత్రం వైరం దొరికినా ఈ జంట పాపతో కలిసి సంతోషంగా గడిపేస్తారు. తాజాగా ఈ […]
Virat Kohli: చూడముచ్చటైన సెలెబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్కల జంట ఒకటి. అభిమానులు ఈ జంటను ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తుంటారు. 2017లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపకు ‘వామిక’ అని పేరు పెట్టుకున్నారు. అటు విరాట్‌కు కావచ్చు, ఇటు అనుష్క శర్మకు కావచ్చు.. ఫ్యామిలీ మొదటి ప్రాధాన్యం. ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. దాన్ని పర్సనల్ […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అప్పుడప్పుడు సినిమా సినిమాకి మధ్య దొరికే గ్యాప్ లో ఫ్యామిలీతో వెకేషన్ లకు వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫారెన్ టూర్ లో చిల్ అవుతున్నాడు. ఈ ఏడాది ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ జూలైలో […]
మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు ఉపాసన. మెగా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, తన భర్త రామ్ చరణ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు ఉపాసన. ఈ క్రమంలో తాజాగా […]