రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్‌పై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ వణుకుతోందంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ సీఈఓల […]
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ నేతల్లో మోదీ సత్తా చాటారు.”గ్లోబల్ లీటర్ అప్రూవల్ రేటింగ్” జాబితాలో 70 శాతంతో మోదీ తొలిస్థానంలో నిలిచారు. అమెరికా పరిశోధనా సంస్థ ” మార్నింగ్ కన్సల్ట్” విడుదల చేసిన జాబితాల్లో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ వంటి నేతలు ఉన్నారు. 70 శాతం రేటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా […]
ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో భాగంగా బిజీగా గడుపుతోన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో ప్రధాని విదేశీ పర్యటనలు చాలా వరకు తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణం చేసిన తర్వాత బైడెన్‌తో భారత ప్రదాని మోదీ ఇదే తొలి భేటీ. ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో తొలి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ […]