‘ఉప్పెన’ సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అయ్యాడు. మరోవైపు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ కూడా పరిచయం అయ్యాడు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలు డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా ఎంతో బాగా నటించారు. వైష్ణవ్‌కు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. బాక్సీఫీసు వద్ద కూడా ఎంతో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఉప్పెన. అంత డిఫరెంట్ సబ్జెక్ట్ రాసి.. ప్రేక్షకుల ముందుకు […]
ఫిల్మ్ డెస్క్- కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె అమాయకమైన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకేముంది ఉప్పెన సక్సెస్ తో కృతి శెట్టికి సినిమాల మీద సినిమాలు వచ్చిపడ్డాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం కృతి శెట్టి తమ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారంటే అతియోశక్తి కాదు. ఇంత వరకు బాగానే ఉన్నా.. […]
ప్రతీ ఏటా టాలీవుడ్‌కు బోలెడంత మంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’తో తెలుగువారికి చేరువైన కన్నడ ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమాకే విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్లో బిజీ లేడీగా మారారు. హృతిక్‌రోషన్ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్ 30’తో ఆమె తొలిసారి వెండితెరపై తళుక్కున మెరిశారు. ‘ఉప్పెన’ విజయం తర్వాత ఆమెకు […]
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.మొదటి చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా ఈ బ్యూటీఫుల్ బేబీకి అబ్బాయిలు ఓ రేంజ్లో ఫిదా అయ్యారంటే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూత్ అంతా కృతిశెట్టిని తమ కలల రాణిగా భావిస్తున్నారు. టాలీవుడ్లో బిగ్ డిమాండ్ ఉన్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది […]