మన దేశాన్ని మాత్రమే కాక.. మొత్తంగా ఈ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ముందు వరుసలో ఉంటుంది. నిరుద్యోగం వెంబడి అనేక ఇతర సమస్యలు అలుముకుని ఉంటాయి. నిరుద్యోగం రేటు తగ్గితే దేశం కూడా వృద్ధి చెందుతుంది. ఇక తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఆదుకోవడం కోసం నెలకు 2500 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..
కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మధ్యమధ్యలో గ్యాప్ ఇచ్చినప్పటికీ కరోనా ఎఫెక్ట్ మాత్రం తీవ్రస్థాయిలోనే బాధిస్తోంది. ఈ మహమ్మారి వలన ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. కానీ నేర్చుకున్న విద్యాబుద్ధులను ఉపయోగించి కొత్తగా ఆలోచిస్తే.. సరికొత్త ఉపాధి కల్పించుకోవచ్చని నిరూపించారు కేరళకు చెందిన ముగ్గురు బీటెక్ గ్రాడ్యుయేట్లు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏదైనా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అవ్వాలంటే.. ఖచ్చితంగా ఆలోచనతో పాటు పట్టుదల, […]
అమెరికాలో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రెండు నెలలో ఏకంగా 87 లక్షలమంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పగా.. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఏకంగా 44 లక్షలమంది రాజీనామా చేశారు. ఈ లెక్కలను అమెరికా కార్మిక శాఖనే స్వయంగా వెల్లడించింది. కొత్త అవకాశాల కోసమే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రస్తుత ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు సమాచారం. ఎక్కువ ఆదాయం ఉన్న మార్గాల […]
పెద్ద పెద్ద చదువులు చదివినా సరైన అవకాశాలు లేక యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. చిన్న చిన్న పోస్టులకు కూడా అప్లై చేస్తూ ఏదో ఒక ఉద్యోగం దొరికేచాలు అనే పరిస్థితికి వస్తున్నారు. ఇదే క్రమంలో కేవలం ఒకే ఒక ప్యూన్ పోస్టు ఏకంగా 15 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి నెలకొంది పాకిస్తాన్‌లో. ఈ కరోనా మహ్మమారి వల్ల ప్రతి దేశంలో […]