వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న మహీంద్ర కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉచిత ట్రైనింగ్‌తో పాటు.. ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..
ప్రభుత్వ ఉద్యోగాల సాధించాలని ఎందరో యువత ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. సర్కారి జాబ్ వస్తే తమ జీవితమే మారిపోతుందని భావిస్తారు. ఎప్పుడెప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ వస్తుందా? జాబ్ కొట్టేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. తాజాగా నిరుద్యోగులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం డిగ్రీ అర్హతతో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. […]
నేటికాలంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఏ చిన్న జాబ్ దొరికిన చాలు అనే ధోరణిలో నేటి యువత ఉంది. కొందరు అయితే జాబ్ కోసం భారీ మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి యువత బలహీనత సొమ్ముగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ ఎస్సై ని అంటూ అందరిని నమ్మించి. నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచేసింది. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కింది. అయితే […]