సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది అంకుల్స్ చేస్తున్న డ్యాన్సులు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ మ్యారేజ్ ఫంక్షన్ లో సంజీవ్ శ్రీ వాస్తవ్ (డబ్బు అంకుల్) కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ తో ఒక వ్యక్తి డ్యాన్స్ చేయడం […]
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ కమలాకర్ రావు(94) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం కామారెడ్డిలోని దేవీ విహార్ లో సొంతింటిలో కన్నుమూశారు. కమలాకర్ రావు.. స్వగ్రామం రాజంపేట మండలం అర్గొండ. చాలా కాలంగా కామారెడ్డిలోనే నివసిస్తున్నారు. ఆయన సంతానం అంతా హైదరాబాద్‌లో ఉంటారు. పదేళ్ల క్రితం కమలాకర్‌రావు భార్య చనిపోయారు. ఆ సమయంలో ఉద్యమ నేతగా కేసీర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కామారెడ్డిలో పర్యటించినప్పుడల్లా కేసీఆర్ […]
ఎదిగిన కొడుపైకి పెళ్లి చేసి ఆనందంగా ఉండాలని అనుకుంటారు ప్రతీ తల్లి దండ్రులు. ఇక బిహార్ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్ రవిదాస్ కుమారుడు సచిన్ కు కొన్నేళ్ల కిందట ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. భార్య భర్తలు ఇద్దరు కూడా కొంత కాలం అన్యోన్యమైన జీవితాన్ని ఆనందిస్తున్నారు. ప్రతి రోజు భర్త ఉద్యోగానికి వెళ్ళటం, రావటం జరుగుతూ భార్య భర్తలిద్దరూ కలిసి అత్తమామలతో ఉంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. […]