దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల్లో ఒకటి నిరుద్యోగం. చదువుకున్న చదువుకు ఉద్యోగం రాక .. పెద్ద మొత్తంలో యువత నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేకపోవడంతో పాటు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు లేక దేశంలో నిరుద్యోగిత రేటు నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలవారీ భృతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ రాష్ట్రమే చత్తీస్‌గఢ్. వచ్చే […]
నేటికాలంలో నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అమయాకులను నమ్మించి మరీ కొందరు నట్టేట ముంచుతున్నారు. ఉద్యోగాల వేటల ఉన్న యువత టార్గెట్ గా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. యువత బలహీనతను ఆసరాగ చేసుకుని వారిని నుంచి కోట్లు రూపాయాలు వసూలు చేసి చివరికి మోసం చేస్తున్నారు. తాజాగా ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండీ లక్షల రూపాయలు వసూలు చేసింది ఓ ప్రైవేటు కంపెనీ. దాదాపు 700 మంది […]
నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లు చల్లారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తారని.. ఒకేసారి భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ఓ ప్రకటన నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సీఎం కేసీఆర్ త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీకి […]
ఏడాది కాలంగా దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తూ, ప్రజలను ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతీసింది. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్, కర్ఫ్యూ అమల్లో ఉన్నాయి. అయినా ఇప్పటికే దేశంలో పరిస్థితి అదుపు తప్పిన కారణంగా సంక్రమణ ఆగడం లేదు. కరోనా కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొత్త కొలువులు లేనందున ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు సంపాదన కోసం నాలాలను శుభ్రం చేయవలసిన దుస్థితికి చేరుకున్నారు. ఏప్రిల్ నెల నుంచి దాదాపు 1.89కోట్ల మంది ఉద్యోగాలు […]