ఓ నేరం కేసులో అతడు నేరస్తుడిగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గత కొంత కాలం నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి నేను చేసింది తప్పేనని ఎట్టకేలకు తెలుసుకున్నాడు. ఇక జీవితంలో ఇలాంటి నేరం మళ్లీ చేయకూడదని తనకు తాను చెప్పుకున్నాడు. అయితే ఈ కేసులో అతడికి కోర్టు పెద్ద శిక్షవిధిస్తుందని తెలుసుకున్నాడు. దీంతో భయంతో వణికిపోయిన ఆ వ్యక్తి కోర్టు విధించే శిక్ష నుంచి ఎలాగైన తప్పించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇక్కడి నుంచి ఎలాగైన […]
అందమైన ఫ్యామిలీ. రాత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. దంపతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. దీంతో వీరి సంసారంలో ఎలాంటి కష్టాలు, మనస్పర్ధలు లేకుండా ఆనందంగా సాగుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ దంపతులిద్దరూ వారంతంలో విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం.. ఇద్దరు పిల్లలను తీసుకుని ఇటీవల కారులో విహారయాత్రకు బయలుదేరారు. ఇక ముందుగా ఓ దేవుడిని దర్శించుకుని మరో దేవుడి దర్శనానికి వెళ్తున్నారు. ఇక అంతలోనే జరిగిన ఊహించని ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. […]
అప్పటి వరకు మన కళ్ల ముందు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు అనుకోని కారణాలతో చనిపోతే తల్లిదండ్రులు ఎంతగా ఆవేదనకు గురి అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ చిన్నారి అప్పటి వరకు అందరితో సంతోషంగా గడిపింది. అంతలోనే చాక్లెట్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో బిజూర్ గ్రామానికి చెందిచిన చిన్నారి సమన్వి దగ్గరలోని వివేకానంద పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతుంది. బుధవారం స్కూల్ కి వెళ్లనని మారాం చేయడంతో […]