ఆడపిల్లల జీవితంలో తండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆడపిల్లలు ఎక్కువగా తల్లి కంటే తండ్రినే ఇష్టపడుతుంటారు. తమకు కాబోయే భర్త తండ్రిలా ఉండాలని కలలు కంటుంటారు. అయితే, కొంతమంది కీచక తండ్రులు పేగు బంధానికి విలువ ఇవ్వటం లేదు. తమ స్వార్థం కోసం కన్న బిడ్డలను కూడా బలిచేస్తున్నారు. తాజాగా, ఓ తండ్రి తన ఇద్దరు కవల కూతుళ్లను డబ్బు కోసం అమ్మేశాడు. రెండో భార్యతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన తెలంగాణలోని కామారెడ్డిలో […]
వారిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరిగారు. ఒకే చోట విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి.. సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకున్నారు. బాగా చదువుకున్నారు.. మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు.. ఇక పెళ్లి చేయడమే తరువాయి. దాంతో ఆ కవల అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు వారికి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఆ విషయం తెలిసి.. అక్కాచెల్లెళ్లు.. కలవరపడ్డారు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు.. ఇంత వరకు ఒక్క రోజు కూడా […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్పగా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘శివాజీ’. ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో 2007 వ సంవత్సరం లో రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శివాజీ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేస్తూ భారీ వసూళ్లు చేసింది. బ్లాక్ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ డైలాగ్స్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ […]