డబ్బు మనిషి నాశనం అవటానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి. కేవలం ఓ 500 రూపాయలు ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. ఎంతో సాఫీగా సాగుతున్న జీవితంలో కలతలు సృష్టించింది. ఓ ప్రాణం బలికాగా.. మరికొన్ని ఆసుపత్రిలో...
తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు దేవుడి దగ్గరకు వెళుతుంటారు. మొక్కులు మొక్కి, ముడుపులు కట్టి , కొబ్బరికాయలు కొట్టి, ప్రసాదం పెట్టి పూజలు చేస్తుంటారు. దేవుడ్ని మరింత ప్రసన్నం చేసుకునేందుకు పొర్లు దండాలు, నాలుకపై శూలాలు, అరచేతిలో కర్పూరం వెలిగించుకోవడం వంటి చర్యలు చేస్తారు. అంతేకాకుండా దేవుడు కలలో కనిపించి ఇది చేయమన్నాడని అది చేయమన్నాడని చెబుతూ.. ఎటువంటి పనులనైనా చేసేస్తాం. ఇవన్నీ మన కోరికలు నెరవేర్చేందుకే. దేవుడిపై భక్తి, విశ్వాసం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసం […]
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అక్రమ సంబంధాలు ప్రధానమైనవి. వీటి కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ప్రియుడే ఆమె ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, తుముకూరు జిల్లా, తిరువేశ్వర తాలూకాలోని సంపిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి.. అదే ప్రాంతానికి చెందిన ఆశకు 12 ఏళ్ల క్రితం […]