పెళ్లిలో నూతన దంపతులకు బహుమతులు అందజేయడం సహజం. డబ్బులు, బంగారం, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు లాంటివి గిఫ్ట్ గా అందజేస్తుంటారు. ఎవరి స్థోమతను బట్టి వారు ఇరు కుటుంబాల వారికి కట్నాలు సమర్పించుకుంటారు. కొన్ని పెద్దింటి కుటుంబాల వారు వచ్చిన అతిధులకు మంచి గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి మాత్రం ప్రజాప్రతినిధులే చందాలు వేసుకుంటున్న వార్త హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి […]
సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్సేన్ చేసిన ప్రాంక్ వీడియో పెద్ద దుమారం రేపింది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ సంఘటనపై ప్రముఖ చానెల్ డిబెట్ నిర్వహించడం.. అక్కడ యాంకర్‌కి, విశ్వక్ సేన్‌కి మధ్య వివాదం.. ముదరడం.. యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్‌ను గెట్ ఔట్ అనడం.. ఆగ్రహించని విశ్వక్.. లైవ్‌లోనే బూతులు తిట్టడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కొందరు విశ్వక్‌కు మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు.. మహిళను […]
తెలంగాణలో గత కొంత కాలంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఏ చిన్న చాన్స్ దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇటీవల కాంగ్రెస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బాల్క సుమన్ ఒక్కసారి నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో.. గల్లీలో గోలీలు ఆడుకునే బాల్క సుమన్ ఎంపీ అయ్యాడు.. […]
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు… ఆయన వయసు 75 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం నరసింహ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు వైద్యులు. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి […]
రాజకీయ నాయకులు అంటే.. ఎన్నికల సమయంలో జనాల వద్దకు రావడం.. హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత కనుమరుగు కావడం.. ఇదే టాక్ జనాల్లో ఉంది. గెలిచిన తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడరు చాలా మంది నేతలు. జనాలతో తమకు సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు భావిస్తారు. కానీ కొందరు నాయకులు మాత్రం ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రజలు బాగుండాలని కోరుకుంటూ.. నిప్పుల […]
తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీలు మండి పడుతున్నాయి. రాహూల్ గాంధీ తెలంగాణలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యల గురించి మంగళవారం తెలుగు లో ఒక ట్వీట్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చైర్మన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ నాన్సెన్స్ అయితే, […]
Dalit Bandhu : నిరుపేద దళితులకు స్వయం ఉపాధి కల్పించటంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునే స్థోమత కల్పించే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దళిత బంధు కాస్తా టీఆర్ఎస్ బంధుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు తమ వారు పథకం కింద రూ.10 లక్షల రూపాయల లబ్ధి పొందేలా చేసుకుంటున్నారని సమాచారం. ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి, వారిని పథకానికి ఎంపిక చేసే […]