జాతీయ జెండా అంటే గుడ్డ కాదు, ఈ దేశపు గుండె. ఈ దేశంలో నివసించే ప్రతీ మనిషి గుండె చప్పుడు మన జాతీయ జెండా. అటువంటి జెండాను ఎలా పడితే అలా వాడకూడదు. నేల మీద పడేసినా, జెండా రంగులు మార్చినా, జెండా పట్ల నిర్లక్ష ధోరణితో ప్రవర్తించినా శిక్షార్హులు. అలాంటిది కొందరు టీఆర్ఎస్ నాయకుల అనుచరులు ఏకంగా జాతీయ జెండాపై తమ నాయకుల ఫోటోలను ముద్రించారు. అక్కడితో ఆగకుండా జాతీయ జెండాను ఫ్లెక్సీలా కట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం […]
స్టార్ హీరో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ పై రోజురోజుకి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పుష్ప హీరో, దర్శకులపై సచనలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా అదే బాటలో టిఆర్ఎస్ నాయకుడు సాయిచంద్ ఓ హైస్కూల్ ప్రోగ్రాంలో పుష్ప సినిమా పై, సినిమా వాళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే పుష్ప సినిమా 50రోజులు […]
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ కమలాకర్ రావు(94) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం కామారెడ్డిలోని దేవీ విహార్ లో సొంతింటిలో కన్నుమూశారు. కమలాకర్ రావు.. స్వగ్రామం రాజంపేట మండలం అర్గొండ. చాలా కాలంగా కామారెడ్డిలోనే నివసిస్తున్నారు. ఆయన సంతానం అంతా హైదరాబాద్‌లో ఉంటారు. పదేళ్ల క్రితం కమలాకర్‌రావు భార్య చనిపోయారు. ఆ సమయంలో ఉద్యమ నేతగా కేసీర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కామారెడ్డిలో పర్యటించినప్పుడల్లా కేసీఆర్ […]
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలో హుజూరాబాద్ జరగబోయే ఉప ఎన్నికల విషయంలో పకడ్భందీ వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికే సినీయర్ నేతలు హుజూరాబాద్ పై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మంగళవారం గద్వాల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌కు ఆ జిల్లా టీఆర్ఎస్ నేతలు షాకిచ్చారు. అలంపూర్ చౌరస్తా లో వంద పడకల ఆసుపత్రి భూమి పూజకు కేటీఆర్ కార్యక్రమానికి హాజరుకానున్నారు కేటీఆర్. […]