ప్రజాకవి, విప్లవవీరుడు, యుద్ద నౌక, ప్రజా గాయకుడు గద్దర్ నిన్న ఆదివారం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.. వేలాది మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
జీనా యహా.. మర్ నా యాహా.. ఇస్ కే సివా జానా కహా.. అవును.. జానా కహా.. ఎక్కడికి.. ఏమో? ఎక్కడకో తెలియదు.. దేహాన్ని వదిలేసిన ఆత్మ ఏ అంతు తెలియని దూరాలకు, ఏ అంతం తెలియని తీరాలకు తరలి వెళ్తుందో తెలియదు. ఆత్మ శరీరాన్ని వదిలేయడంతోనే జీవితం అంతమవుతుంది. అవును.. చాలామంది జీవితాలు అలాగే ముగుస్తాయి. జీవం ఉన్నంతవరకే జీవితం. కానీ అతి కొద్దిమంది మాత్రమే మరణానంతర జీవితాన్ని కూడా మహోజ్వలంగా జీవిస్తారు. జనన మరణాల […]
మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ హిట్ తో ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా మొదలైంది. ప్రముఖ కథానాయకుల, రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు నిర్మిస్తున్నారు. అలనాటి అందాల నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘తలైవి’ గా పేరు పెట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తోంది. విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, […]