SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Pawan Kalyan Tribute To Gaddar Video Viral

గద్దర్ కి పవన్ కళ్యాణ్ ఘన నివాళి.. వీడియో వైరల్!

ప్రజాకవి, విప్లవవీరుడు, యుద్ద నౌక, ప్రజా గాయకుడు గద్దర్ నిన్న ఆదివారం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.. వేలాది మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 7 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గద్దర్ కి పవన్ కళ్యాణ్ ఘన నివాళి.. వీడియో వైరల్!

భూమి కోసం, భుక్తి కోసం పీడితన ప్రజల విముక్తి కోసం పోరాడిన విప్లవవీరుడు. అణగారిన వర్గాల్లో తన పాటతో చైతన్యం తీసుకువచ్చి ప్రజా గాయకుడు, యుద్ద నౌక గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె పల్లెన ఆయన పాటతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి కలిగించిన ఉద్యమకారుడు గద్దర్. తెలంగాణ సాధనలో.. గద్దర్ పాత్ర ఎప్పటికీ మరువలేనిది. ఆదివారం ఆయన గుండెపోటుతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గద్దర్ మరణ వార్త విన్న యావత్ తెలంగాణ సమాజం విషాదంలో మునిగిపోయింది. ఇక గద్దర్, పవన్ కళ్యాణ్ ల మద్య గొప్ప అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ తన తమ్ముడు అని.. తన కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాడని గద్దర్ పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా గద్దర్ కి నివాళులర్పిస్తూ ఆయన గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘బీటలు వారిన ఎండలో.. సమ్మెట కొట్టే కూలీకి గొడుగు గద్దర్.. తాండాల బండల్లో చలిపులిని ఎదిరించే నెగడు గద్దర్. పీడిత జనుల పాట గద్దర్.. అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్.. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్. కోయిల పాడిన కావ్యం గద్దర్. గుండెకి గొంతొస్తే.. బాధకి భాష వస్తే.. అది గద్దర్. అన్నింటినీ మించి నా అన్న గద్దర్. అన్నా.. నువు గాయపడ్డ పాటవి.. కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి. అన్యాయంపై తిరగబడ్డ పాటవి.. ఇదివరకు నువు ధ్వనించే పాటవి.. ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి.. తీరం చేరిన ప్రజా యుద్దనౌకకి.. జోహార్.. జోహార్.. జోహార్’ అంటూ పవన్ కళ్యాణ్ వాయిస్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆదివారం గద్దర్ మరణ వార్త విన్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కి వచ్చిన ఆయన పార్థీవ దేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. గద్దరు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా తనతో గద్దర్ కి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు చిన్నప్పటి నుంచి గద్దర్ స్ఫూర్తిగా కలిగించాడని.. శ్రీశ్రీ తర్వాత గద్దర్ అన్న ప్రభావమే తనపై ఎక్కువగా చూపించిందని అన్నారు. ఈ సందర్బంగా రిలీజ్ చేసిన సంతాప సభలో పలు విషయాలు పంచుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన తమ్ముడు అని.. పోరాట స్ఫూర్తి ఉన్నవాడని.. ఏ కష్టం వచ్చినా తన వద్దకు వెళ్లేవాడినని.. పలు సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకున్నాడని చెబుతూ ఉండేవారు గద్దర్.

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

Tags :

  • Gaddar
  • Hyderabad
  • Pawan Kalyan
  • Tribute
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam